ఏపీలో డ్వాక్రా మహిళలకు రూ.2 లక్షల లోన్!

77చూసినవారు
ఏపీలో డ్వాక్రా మహిళలకు రూ.2 లక్షల లోన్!
AP: డ్వాక్రా మహిళలకు శుభవార్త. కూటమి ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు ఆర్థిక సహాయం అందించడానికి స్త్రీనిధి, ఉన్నతి పథకాల కింద రుణ పరిమితిని ఇటీవల పెంచింది. బ్యాంకుల ద్వారా కనీసం రూ.10 వేల నుంచి గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు రుణాలు మంజూరు చేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ ఉన్నతి పథకం ద్వారా అవసరాన్ని బట్టి రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు కూడా రుణాలు పొందొచ్చు.

సంబంధిత పోస్ట్