రైతుల ఖాతాల్లోకి రూ.2 వేలు.. వీరికి మాత్రం డబ్బులు జమ కావు!

45829చూసినవారు
రైతుల ఖాతాల్లోకి రూ.2 వేలు.. వీరికి మాత్రం డబ్బులు జమ కావు!
పీఎం కిసాన్ 21వ విడత డబ్బులు నవంబర్ నెలలో విడుదలయ్యే అవకాశం ఉన్నప్పటికీ, కొంతమంది రైతులకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. ముఖ్యంగా, ఈ పథకానికి అర్హత ఉన్నా eKYC పూర్తి చేయని రైతులకు ఈ విడత నిలిచిపోయే అవకాశం ఉంది. అలాగే, బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ చేయనివారు, భూమి పత్రాలను తిరిగి సమర్పించని రైతులకు కూడా కిసాన్ డబ్బులు అందవు. కాబట్టి, రైతులు వెంటనే ఈ ప్రక్రియలను పూర్తి చేసుకోవాలి.

సంబంధిత పోస్ట్