పేరు పెట్టినందుకు రూ.27 లక్షలు వసూలు!

18015చూసినవారు
పేరు పెట్టినందుకు రూ.27 లక్షలు వసూలు!
అమెరికాకు చెందిన టేలర్ హంఫ్రే (37) పిల్లలకు పేరు పెట్టి భారీ మొత్తంలో డబ్బులు సంపాదిస్తోంది. ఒక్క పేరు పెట్టడానికి దాదాపుగా రూ.27 లక్షలు వసూలు చేస్తుంది. అయితే ఇదేమంత తేలికైన పని కాదట. పేరు పెట్టే పిల్లాడి వంశ చరిత్ర మొత్తం చదవి, వాళ్లింట్లో పెద్దవాళ్ల పేర్లూ, వాళ్ల గొప్పతనం, పాప తల్లిదండ్రుల అభిరుచులూ తెలుసుకుంటుందట. ఆపైన కొత్త తరానికి తగినట్లుగా మంచి పేరు పెడుతుండట. టేలర్ ఇప్పటివరకు 500 మంది పిల్లలకు నామకరణం చేసింది.

సంబంధిత పోస్ట్