నేత కార్మికులకు రూ.318 కోట్లు మంజూరు

15072చూసినవారు
నేత కార్మికులకు రూ.318 కోట్లు మంజూరు
TG: రాష్ట్ర ప్రభుత్వం నేత కార్మికులకు రూ.318 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఒక్కొక్కరికి ఒక జత చేనేత చీరలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తెసుకున్న విషయం తెలిసిందే. అయితే వీటి తయారీకి సంబంధించిన భారీ ఆర్డర్స్‌ను చేనేత కార్మికులకు అందించింది. ఈ చీరలకు సంబంధించిన బిల్లులను విడుదల చేస్తూ ఆర్డర్స్ జారీ చేసింది.

సంబంధిత పోస్ట్