రైతు బ్యాంకు ఖాతా నుంచి రూ.5.10 లక్షలు మాయం

3చూసినవారు
రైతు బ్యాంకు ఖాతా నుంచి రూ.5.10 లక్షలు మాయం
TG: నిజామాబాద్ జిల్లాలోని ఆలూరు మండలంలో ఓ రైతు బ్యాంకు ఖాతా నుంచి రూ.5.10 లక్షలు మాయమయ్యాయి. సదరు రైతు ఫోన్‌కు ఆర్టీఏ ఈ చలాన్ యాప్ రావడంతో అతను దానిని ఓపెన్ చేశారు. అనంతరం 2 గంటల్లో బ్యాంకు ఖాతా నుంచి నగదు మాయమయింది. ఈ ఘటనపై బాధిత రైతు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్