
భారీగా తగ్గిన క్రూడాయిల్ ధరలు
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గడంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ధర ఒక్కసారిగా 7% మేర పడిపోయి, ప్రస్తుతం బ్యారెల్ చమురు ధర 103 డాలర్లకు చేరింది. ఈ పరిణామం చమురు మార్కెట్లో గణనీయమైన మార్పులకు దారితీసింది.




