పేదల జీవితాల్లో మార్పులు తెచ్చేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ కృషి: మోదీ

63చూసినవారు
పేదల జీవితాల్లో మార్పులు తెచ్చేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ కృషి: మోదీ
పేదల జీవితాల్లో మార్పులు తెచ్చేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ ఎంతో కృషి చేస్తుందని ప్రధాని మోదీ అన్నారు. బుధవారం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది వేడుకల్లో ఆయన ప్రసంగించారు.దేశానికి సేవ చేసేందుకు సంఘ్ కార్యకర్తలు ఎప్పుడూ ముందుంటారని కొనియాడారు. గురువారం దసరా సందర్భంగా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రూ.వంద నాణెం, పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you