పటాన్‌చెరు వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాదం.. ప్రయాణికులు సురక్షితం

63చూసినవారు
పటాన్‌చెరు వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాదం.. ప్రయాణికులు సురక్షితం
హైదరాబాద్ శివారు పటాన్‌చెరు సమీపంలోని ముత్తంగి గ్రామంలో బుధవారం ఉదయం ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. 65వ జాతీయ రహదారిపై కారును తప్పించబోయి బస్సు అదుపుతప్పి డివైడర్‌ ఎక్కి కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులోని ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. రోడ్డు పక్కన వాహనాల పార్కింగ్ వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్