లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఇద్దరు మృతి

69చూసినవారు
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఇద్దరు మృతి
TG: జనగామ జిల్లా నిడిగొండ వద్ద మరో బస్సు ప్రమాదం జరిగింది. ఆగిఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు. బస్సు హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన జరిగింది.

సంబంధిత పోస్ట్