బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. బీటెక్‌ విద్యార్థి మృతి

18చూసినవారు
బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. బీటెక్‌ విద్యార్థి మృతి
TG: సికింద్రాబాద్‌లోని జలమండలి కార్యాలయం వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొనడంతో బీటెక్‌ విద్యార్థి విశాల్‌ మృతి చెందాడు. మృతుడు గురునానక్‌ కళాశాలకు చెందినవాడని గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్