ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం (వీడియో)

5చూసినవారు
TG: కరీంనగర్ జిల్లాలో ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం తప్పింది. చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామ శివారులో వ్యవసాయ బావిపైకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. కరీంనగర్ నుంచి హుస్నాబాద్‌కు ప్రయాణికులతో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. త్రుటిలో భారీ ప్రమాదం తప్పింది. ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్