ఎదురెదురుగా ఆర్టీసీ బస్సులు ఢీ.. పది మందికి గాయాలు (వీడియో)

53203చూసినవారు
చిత్తూరు జిల్లా పుంగనూరు-పలమనేరు రహదారిలో గూడూరుపల్లి మలుపు వద్ద మంగళవారం రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో పది మంది ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాదంలో రెండు బస్సుల ముందు భాగాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్