సంక్రాంతి వేళ ఆర్టీసీ ఛార్జీల పెంపు.. ప్రయాణికుల ఇక్కట్లు

26చూసినవారు
సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి జనగామకు వెళ్లే ఆర్టీసీ బస్సుల్లో అదనంగా రూ.50 ఛార్జీలు పెంచారు. అయితే సమయానికి బస్సులు అందుబాటులో లేకపోవడంతో ఉప్పల్ క్రాస్ రోడ్స్ వద్ద ప్రయాణికులు గంటల తరబడి ఎదురుచూడాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టికెట్ రేట్లు పెంచి, అదనపు భారం మోయడమే కాకుండా, సరిగ్గా బస్సులను నిర్వహించడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్