HYDలో అర్ధరాత్రి నుంచి మొదలైన ఆర్టీసీ నైట్‌ బస్‌ సర్వీసులు

26చూసినవారు
HYDలో అర్ధరాత్రి నుంచి మొదలైన ఆర్టీసీ నైట్‌ బస్‌ సర్వీసులు
TG: హైదరాబాద్‌లో అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ నైట్ బస్ సర్వీసులు ప్రారంభమయ్యాయి. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ బస్సులు నడుస్తాయి. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రతి 30 నిమిషాల నుంచి గంట వ్యవధిలో బస్సులు అందుబాటులో ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. తొలిదశలో 6 ప్రధాన మార్గాల్లో ఈ రాత్రి సర్వీసులను ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్