భారత్‌కు రష్యా మరో కీలక ఆఫర్‌ (వీడియో)

12898చూసినవారు
భారత్‌కు రష్యా మరో కీలక ఆఫర్‌ ఇచ్చింది. భారత్‌కు ఎరువుల సరఫరాను మరింత పెంచేందుకు సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రకటించారు. మాస్కోలో విదేశాంగ మంత్రి జైశంకర్‌తో భేటీ సందర్భంగా పుతిన్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. 2026లో భారత్‌-రష్యా వాణిజ్యం మరింత పెరిగిందని పుతిన్‌ చెప్పారు. దాదాపు అన్ని రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారం కొనసాగుతోందని తెలిపారు.

సంబంధిత పోస్ట్