ఉక్రెయిన్‌కు తలనొప్పిగా రష్యా సరికొత్త గెరాన్‌-5 డ్రోన్లు

9చూసినవారు
ఉక్రెయిన్‌కు తలనొప్పిగా రష్యా సరికొత్త గెరాన్‌-5 డ్రోన్లు
రష్యా ఉపయోగిస్తున్న ‘గెరాన్‌-5’ జెట్‌ ఇంజిన్‌ డ్రోన్లు ఉక్రెయిన్‌ వాయురక్షణ వ్యవస్థకు సవాల్‌గా మారాయి. ఆగస్టు నుంచి యుద్ధంలో వీటిని వినియోగిస్తున్నట్లు సమాచారం. గంటకు 600 కి.మీ వేగంతో ప్రయాణించే ఈ డ్రోన్లు 1,000 కి.మీ దూరంలోని లక్ష్యాలను చేరుకోగలవు. 6,000 మీటర్ల ఎత్తు వరకు ఎగరగలగడంతో భూతల రక్షణ వ్యవస్థలకు వీటిని అడ్డుకోవడం కష్టమవుతోంది. ఉక్రెయిన్‌ ప్రకారం, ఇతర డ్రోన్లను 95 శాతం వరకు అడ్డుకుంటుండగా.. గెరాన్‌-5లో 60 శాతం మాత్రమే కూల్చగలుగుతున్నారు.

సంబంధిత పోస్ట్