ఢిల్లీకి చేరుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ (వీడియో)

8831చూసినవారు
18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం తెల్లవారుజామున న్యూఢిల్లీకి చేరుకున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో ద్వైపాక్షిక భేటీతో పాటు బ్రిక్స్ సదస్సులో పాల్గొననున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా సంక్షోభం, హార్ముజ్ జలసంధి పరిస్థితులు, అమెరికా వాణిజ్య విధానాలు, సుంకాల ప్రభావం వంటి కీలక అంశాలపై ఈ సదస్సులో చర్చ జరగనుంది.

సంబంధిత పోస్ట్