వన్డేల్లో తొలి సెంచరీ చేసిన రుతురాజ్ గైక్వాడ్‌

40చూసినవారు
వన్డేల్లో తొలి సెంచరీ చేసిన రుతురాజ్ గైక్వాడ్‌
సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత బ్యాట్స్‌మెన్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుత శతకం సాధించారు. కేవలం 77 బంతుల్లోనే తన వన్డే కెరీర్‌లో తొలి సెంచరీని పూర్తి చేసుకున్నారు. ఈ శతకంతో గైక్వాడ్ భారత జట్టుకు కీలక పరుగులు అందించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you