SA vs NZ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. డికాక్ (10) ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన రికెల్టన్ (0)ను మెక్‌కాంచి బౌల్డ్ చేశాడు. బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో ఉన్న ఫిన్ అలెన్‌కు తేలికైన క్యాచ్ ఇచ్చి రికెల్టన్ ఔటయ్యాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన బ్రెవిస్, మార్‌క్రమ్ క్రీజ్‌లో ఉన్నారు. ఈ ఓవర్‌లో 9 పరుగులు ఇచ్చిన మెక్‌కాంచి రెండు వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా స్కోరు 16/2గా ఉంది.