త్యాగాలు అంటే.. ఎలక్షన్స్ తేవడం, కలెక్షన్స్‌ చేయడమా?: CM రేవంత్

6818చూసినవారు
TG: నల్గొండ సభలో సీఎం రేవంత్ బీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పించారు. ఆయన మాట్లాడుతూ.. 'మేం త్యాగాలు చేశామని బీఆర్‌ఎస్‌ నేతలు చెబుతుంటారు. త్యాగాలు అంటే రాజీనామాలు చేయడం, ఎలక్షన్స్ తేవడం, కలెక్షన్స్‌ చేయడమా? మీదే త్యాగమైతే.. కొండా లక్ష్మణ్‌బాపూజీ, శ్రీకాంతచారిది ఏమనాలి?' అని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్