సాధిక్‌ను కఠినంగా శిక్షించాలి: ఏఈ నూకరాజు మనవడు

18803చూసినవారు
AP: తన కుటుంబాన్ని నాశనం చేసి, తనను అనాథను చేసిన సాదిక్‌ను కఠినంగా శిక్షించాలని ఏఈ నూకరాజు మనవడు రియాన్ష్ కార్తికేయ రెడ్డి డిమాండ్ చేశాడు. మంగళవారం రియాన్ష్ మీడియాతో మాట్లాడుతూ.. ‘మా నాన్నకు కెమికల్‌ మిక్స్ చేసి ఇచ్చి సాదిక్ చంపేశాడు. అమ్మను రోజు కొట్టి చిత్రహింసలు పెట్టేవాడు. నోరు విప్పితే టెర్రరిస్టులకు అమ్మేస్తానని బెదిరించేవాడు. బయటకు వెళ్లాలంటే నాకింకా భయంగానే ఉంది’ అని వాపోయాడు.

సంబంధిత పోస్ట్