TG: కూకట్‌పల్లి బాలిక సహస్ర హత్య కేసులో పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు. బాలుడే హత్య చేశాడని అన్ని ఆధారాలు ఉన్నట్లు తెలిపారు. అయితే దొంగతనం కోసం నెల రోజుల ముందే ప్లాన్ చేశాడని చెప్పారు. బ్యాట్ తీసుకుని వెళ్తుంటే సహస్ర చూసి వెంటనే దొంగ దొంగ అని అరిచిందని, దీంతో సహస్రను బెడ్రూంలోకి తోసి ఆమెపై కత్తితో దాడి చేశాడని తెలిపారు. బాలికను తోసేసి కళ్లు మూసుకుని కత్తితో పొడిచాడని వివరించారు.