సాయి పల్లవి బికినీ ఫోటోలు వైరల్.. రామాయణం నుంచి తొలగించాలని డిమాండ్

16084చూసినవారు
సాయి పల్లవి బికినీ ఫోటోలు వైరల్.. రామాయణం నుంచి తొలగించాలని డిమాండ్
సాయి పల్లవి బికినీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను చూసిన అభిమానులు షాక్ అవుతున్నారు. రామాయణం సినిమాలో సీత పాత్రలో నటిస్తున్న సాయి పల్లవిని ఆ సినిమా నుంచి తొలగించాలని కొందరు నెటిజన్‌లు డిమాండ్ చేస్తున్నారు. దీంతో 'బాయ్ కాట్ సాయి పల్లవి' అనే ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఈ ఫోటోలు నిజమైనవా లేక ఏఐ సృష్టించినవా అనేది తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్