ఒకే బంతికి ఫోర్ కొట్టి అవుటయిన సాయి సుదర్శన్.. చరిత్రలో ఇదే తొలిసారి

30చూసినవారు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 క్వాలిఫయర్ 1లో ఆర్సీబీ 254 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ రజత్ పటిధార్ 93 నాటౌట్‌తో అదరగొట్టాడు. లక్ష్య ఛేదనలో గుజరాత్ టైటాన్స్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో సాయి సుదర్శన్ ఒకే బంతికి ఫోర్ బాది, బ్యాట్ చేజారి వికెట్లకు తగిలి హిట్ వికెట్‌గా ఔటవడం క్రికెట్ చరిత్రలోనే అరుదైన సంఘటనగా నిలిచింది. తాను ఔటైన తీరును నమ్మలేక సుదర్శన్ పెవిలియన్‌కు చేరాడు.

సంబంధిత పోస్ట్