నెలకు రూ.70 వేల జీతం.. టీచర్ పరిస్థితి ఇది! (వీడియో)

13972చూసినవారు
ప్రభుత్వ పాఠశాల టీచర్లు అంటే హైలీ క్వాలిఫైడ్ అని, మంచి నాలెడ్జ్ ఉంటుందని భావిస్తారు అంతా. కానీ ఛత్తీస్ ‌ఘడ్ (D) బలరాంపూర్ స్కూల్‌లోని ఓ టీచర్‌కు కనీసం ఇంగ్లీష్ పదాలు రాయడం రావట్లేదు. పాఠశాలను తనిఖీ చేసిన విద్యాశాఖ అధికారులు ఓ టీచర్‌ను 'ELEVEN' స్పెల్లింగ్ రాయమని అడిగితే తప్పులు రాశారు. రూ.70 వేలు జీతం తీసుకుంటున్న టీచర్‌కు స్పెల్లింగ్ కూడా రాకుంటే ఎలా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్