స‌మంత భ‌ర్త ద‌ర్శ‌కుడు మాత్ర‌మే కాదు, సింగ‌ర్ కూడా.. వీడియో

141చూసినవారు
నటి సమంత భ‌ర్త రాజ్ నిడిమోరు పాపుల‌ర్ డైరెక్ట‌ర్ అనే విష‌యం మ‌నంద‌రికి తెలిసిందే. కాని ఆయ‌న‌లో మంచి సింగ‌ర్ కూడా దాగి ఉన్నాడు. తాజాగా ఆయ‌న పాడిన డివోష‌న‌ల్ పాట‌కి సంబంధించిన వీడియో నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ఇది చూసిన నెటిజ‌న్స్ మ‌నోడు స‌మంత‌ని త‌న పాట‌తోనే ప‌డేసి ఉంటాడ‌ని కామెంట్ చేస్తున్నారు. కాగా సినీ పరిశ్రమలో సింగర్ గా గుర్తింపు సంపాదించుకున్న‌ శోభారాజ్.. స్వయంగా దర్శకుడు రాజ్ కు చిన్నమ్మ అవుతారు.

సంబంధిత పోస్ట్