రామ్ చరణ్ సినిమాపై సమంత రియాక్షన్.. స్పెషల్ వీడియో షేర్

24చూసినవారు
రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ‘పెద్ది’ విడుదల సందర్భంగా సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో నటి సమంత రామ్‌చరణ్ నటనపై ప్రశంసలు కురిపించారు. “ఇది ఖచ్చితంగా ‘పెద్ది’ టైమ్‌. ఈ సినిమా కోసం నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. చరణ్‌ ఈ చిత్రంలో అద్భుతంగా నటించారు. ఆయన ఎంతో ప్రతిభావంతుడైన నటుడు. ఈ పాత్ర కోసం చాలా కష్టపడ్డారు. చిత్ర బృందం మొత్తానికి శుభాకాంక్షలు. ఇప్పటికే ఈ సినిమాకు బ్లాక్‌బస్టర్ వైబ్స్ కనిపిస్తున్నాయి” అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్