ఇవాళ సమంత రెండో పెళ్లి అంటూ ప్రచారం

41చూసినవారు
ఇవాళ సమంత రెండో పెళ్లి అంటూ ప్రచారం
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత, దర్శకుడు రాజ్ నిడుమోరుతో ఆమె ప్రేమలో ఉందని ఇటీవల ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. తాజాగా సమంత, రాజ్ నిడిమోరును రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇవాళ కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్ లో వీరు వివాహం చేసుకుంటారని పలు కథనాలు పేర్కొన్నాయి. అయితే దీనిపై సమంత, రాజ్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా 'తెగించిన వ్యక్తులు అలాంటి పనులే చేస్తారు' అని రాజ్ మాజీ భార్య శ్యామలి పోస్ట్ చేయడం గమనార్హం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్