శామీర్ పేట, మేడ్చల్ వరకు మెట్రో.. ఈటల హామీ (వీడియో)

58చూసినవారు
శామీర్పేట, మేడ్చల్ వరకు మెట్రో రైలు పొడిగింపు కొరకు కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉండేలా బాధ్యత తీసుకుంటానని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మెట్రో రైలు పొడిగించాలని ఆదివారం సుచిత్రలో చేస్తున్న నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ ప్రాంతాల్లో ఐటీ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఉన్న కారణంగా ప్రభుత్వం స్పందించి మెట్రో మార్గాన్ని పొడిగించే కార్యక్రమాన్ని మొదలుపెట్టాలన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you