సందేశ్‌ఖాలీ ఘటన.. విపక్షాలపై దీదీ తీవ్ర ఆగ్రహం

12270చూసినవారు
సందేశ్‌ఖాలీ ఘటన.. విపక్షాలపై దీదీ తీవ్ర ఆగ్రహం
బీజేపీ,ఇతర ప్రతిపక్ష పార్టీలపై పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సందేశ్‌ఖాలీపై తప్పుడు కథనాల్ని ప్రచారం చేసేందుకు పెద్దమొత్తంలో నిధుల్ని ఖర్చు చేశారని ఆరోపించారు. దీదీ మాట్లాడుతూ.. ‘అబద్ధానికి అందం ఎక్కువ. నిజానికి సహనం తక్కువ. ఆ అందమైన అబద్ధాన్ని ఎక్కువ కాలం ఉండనివ్వదు. నిజం ఎప్పటికైనా వెలుగులోకి వస్తుంది’ అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్