May 21, 2026, 04:05 IST/
56 పోస్టులతోనే 9 మిలియన్లకు చేరిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’
May 21, 2026, 04:05 IST
‘కాక్రోచ్ జనతా పార్టీ’ కేవలం నాలుగు రోజుల్లోనే 9 మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకుంది. మే 16న ఎక్స్ (ట్విట్టర్)లో ప్రారంభమై, మరుసటి రోజే ఇన్స్టాగ్రామ్లోకి ప్రవేశించిన ఈ ఖాతా, 78 గంటల్లోనే 3 మిలియన్ల మందిని ఆకట్టుకుంది. 56 పోస్టులతోనే ఇప్పటివరకు 10.3 మిలియన్ల మైలురాయిని దాటి, ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అయిన బీజేపీ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్యను కూడా అధిగమించింది.