సంగారెడ్డి ప్రీ ప్రైమరీ కి 2058 దరఖాస్తులు

4చూసినవారు
సంగారెడ్డి ప్రీ ప్రైమరీ కి 2058 దరఖాస్తులు
జిల్లాలోని 132 ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో పనిచేసేందుకు 2,058 మంది దరఖాస్తు చేసుకున్నారని జిల్లా విద్యాధికారి రోహిణి తెలిపారు. ఇన్ స్ట్రక్టర్ పోస్టుకు 1,641, ఆయా పోస్టులకు 417 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. స్థానికత, మెరిట్ ఆధారంగా మండల విద్యాధికారులు ఎంపిక చేస్తారని, కలెక్టర్ అనుమతితో ఈనెల 16వ తేదీన ఎంపికైన వారి జాబితాను ప్రకటిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్