అందోల్ నియోజకవర్గ సమన్వయ కర్తలు పీసీసీ అధ్యక్షులతో సోమవారం గాంధీ భవన్ లో సమావేశం నిర్వహించారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలను 100% కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని, దానికి ప్రణాళికలను సిద్ధం చేయాలని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకుపోవాలని, తదితర అంశాల గురించి చర్చించారు.