అందోల్-జోగిపేట ఎన్నికల ప్రచారం: ధనలక్ష్మి ఇంటింటికి వెళ్లి ఓటు కోరారు

1చూసినవారు
సంగారెడ్డి జిల్లా అందోల్-జోగిపేట మున్సిపాలిటీ 9వ వార్డు స్వతంత్ర అభ్యర్థి గాజుల ధనలక్ష్మి, ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి, తనకు మరో అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని ఆమె ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ ప్రచారం అందోల్ నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్