అందోల్: కొత్తగా చేరాలనుకునే విద్యార్థులు పాఠశాలల్లో దరఖాస్తు చేసుకోవాలి

54చూసినవారు
అందోల్ మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ లు, నోట్ బుక్స్ పంపిణీ చేసినట్లు మండల విద్యాధికారి కృష్ణ తెలిపారు. ప్రస్తుతం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నూతన అడ్మిషన్లు జరుగుతున్నందున.. కొత్తగా చేరాలనుకునే విద్యార్థులు వెంటనే స్థానిక పాఠశాలల్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్