రేగోడులో 50 వేలకు లడ్డూ దక్కించుకున్న భాను ప్రసాద్

1చూసినవారు
రేగోడులో 50 వేలకు లడ్డూ దక్కించుకున్న భాను ప్రసాద్
మెదక్ జిల్లా రేగోడులో వినాయక నిమజ్జనం సందర్భంగా శనివారం నిర్వహించిన లడ్డూ వేలం పాటలో భాను ప్రసాద్ అనే వ్యక్తి 50 వేల రూపాయలకు లడ్డూను సొంతం చేసుకున్నాడు. ఈ సందర్భంగా గణేష్ ఉత్సవ సమితి సభ్యులు భాను ప్రసాద్‌ను ఘనంగా సన్మానించారు.

సంబంధిత పోస్ట్