సంగారెడ్డి పెట్రోల్ ధరల పెంపును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు

3చూసినవారు
సంగారెడ్డి పెట్రోల్ ధరల పెంపును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
సంగారెడ్డిలో శనివారం ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలు పెంచితే, రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ ద్వారా పన్నులు పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని విమర్శించారు. పెట్రోల్‌పై 35%, డీజిల్‌పై 27% వ్యాట్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పన్నులు విధిస్తోందని ఆయన ఆరోపించారు. వ్యాట్ ధరలను ప్రభుత్వం ఎందుకు తగ్గించడం లేదని ఆయన ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్