చౌటకూర్: ఉరి వేసుకొని విద్యార్థి ఆత్మహత్య

2చూసినవారు
చౌటకూర్: ఉరి వేసుకొని విద్యార్థి ఆత్మహత్య
శుక్రవారం చౌటకూరు మండలం సుల్తాన్ పూర్ పరిధిలోని జేఎన్టీయూలో సిఇసి తృతీయ సంవత్సరం చదువుతున్న మహేందర్ అనే విద్యార్థి హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సూర్యాపేట స్వస్థలం కలిగిన మహేందర్‌ను సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్