సింగీతం గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

0చూసినవారు
సింగీతం గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
ఆందోల్ నియోజకవర్గం రాయికోడ్ మండలం సింగీతం గ్రామంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ  ఆదేశాల మేరకు రఫీక్, తలారి మోహన్ లకు 72, 500 రూపాయల విలువగల చెక్కులను అందజేయడం జరిగింది. రాయికోడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలాజీ నర్సింలు, రాయికోడ్ మండల తాజా మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రభాకర్, సింగీతం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాజిద్, రాయికోడ్ గ్రామ మాజీ సర్పంచ్ కేదార్ నాథ్ పటేల్, శ్రీ వీరభధ్రేశ్వర టెంపుల్ చైర్మెన్ సతీష్ కులకర్ణి, రాయికోడ్ మండల నాయకులు మొహమ్మద్ రఫిక్ మియా, రాజు కురుమ, రాజేందర్ పటేల్, సంగమేష్, వీరేశం, రాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్