2వ రోజు పార్థివ లింగాల తయారి

3చూసినవారు
2వ రోజు పార్థివ లింగాల తయారి
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్ - మగ్దుంపల్లి శ్రీ భ్రమరాంబ సమేత మల్లిఖార్జున స్వామి దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శతకోటి పార్థివ లింగాల తయారి మహా సంకల్పంలో భాగంగా పార్థివ లింగాల తయారి కార్యక్రమం 2వ రోజు భక్తి శ్రద్దలతో నిర్వహించబడుతోంది. ఈ పవిత్ర కార్యక్రమంలో భక్తులు పాల్గొని శ్రీ స్వామి వారి అనుగ్రహం పొందాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్