వట్ పల్లిలో కుక్కల స్వైర విహారం

0చూసినవారు
వట్ పల్లిలో కుక్కల స్వైర విహారం
వట్ పల్లి మండల కేంద్రంలో పదుల సంఖ్యలో కుక్కలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. 1వ వార్డు సభ్యులు పల్లె బాలాజీ రావు, గ్రామ సభలో కార్యదర్శి, సర్పంచ్‌లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. దీంతో చిన్న పిల్లలను పాఠశాలకు పంపాలన్నా, బయట ఆడుకోవడానికి పంపాలన్నా తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఈ సమస్యకు అధికారులు వెంటనే పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్