సంగారెడ్డి జిల్లా, అందోల్ నియోజకవర్గంలోని మునిపల్లి మండలం కంకోల్-మగ్దుంపల్లి శ్రీ భ్రమరాంబ సమేత మల్లిఖార్జున స్వామి దేవాలయానికి శ్రీ వీరభద్ర విద్యాలయం చైర్మన్ బంటు నర్సింలు వంట సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు చెల్మెడ వీరన్న పటేల్ ఆయనను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. దాతృత్వ కార్యక్రమాలను ఆలయ కమిటీ ప్రోత్సహిస్తోంది.