హత్నూర మండలం సిరిపురం గ్రామంలో మంచినీటి ట్యాంకులు మిషన్ భగీరథ ఈఈ సయ్యద్ పాషా శుక్రవారం పరిశీలించారు. మంచినీటి ట్యాంకును రెగ్యులర్ గా శుభ్రం చేయాలని సూచించారు. ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీటిని అందించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఈ శ్రీనివాస్, డీఈ శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.