పెద్ద గోపులారం మాజీ సర్పంచ్ రాచయ్య గుప్త కన్నుమూత

176చూసినవారు
పెద్ద గోపులారం మాజీ సర్పంచ్ రాచయ్య గుప్త కన్నుమూత
సంగారెడ్డి జిల్లా, అందోల్ నియోజకవర్గం పరిధిలోని మునిపల్లి మండలం పెద్ద గోపులారం గ్రామ మాజీ సర్పంచ్ బాశెట్టి రాచయ్య గుప్త ఆదివారం ఉదయం అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుది శ్వాస విడిచినట్లు గ్రామస్థులు తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మండల వాసులు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you