సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం మిన్పూర్ గ్రామంలో వినాయక నిమజ్జన శోభాయాత్ర కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షులు ఆంజనేయులు, గణేష్, ప్రవీణ్, కృష్ణ, సురేష్, సురేష్,నాయి బ్రాహ్మణ సంఘము, మండల అధ్యక్షులు హరీష్ కుమార్ నాయి, రజక సంఘము, గ్రామ అధ్యక్షులు మారుతీ, తదితరులు పాల్గొన్నారు.