హత్నూర: పరిశ్రమను ప్రారంభించిన మంత్రులు

1చూసినవారు
హత్నూర మండలం బోర్పట్ల గ్రామ శివారులో తేరేణియం పరిశ్రమను మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర్ రాజనర్సింహ బుధవారం ప్రారంభించారు. టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మల రెడ్డి, ఎస్పీ పరితోష్ పంకజ్ మంత్రులకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాండు, పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు.