హత్నూర: 8న జాతీయ అప్రెంటిస్ మేళా

1చూసినవారు
హత్నూర: 8న జాతీయ అప్రెంటిస్ మేళా
హత్నూర ప్రభుత్వ ఐటిఐలో ఈనెల 8వ తేదీన జాతీయ అప్రెంటిస్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ సుబ్బలక్ష్మి తెలిపారు. ఈ మేళాలో రెండు సంవత్సరాల ఐటిఐ పూర్తి చేసిన అభ్యర్థులు పాల్గొనవచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు www.apprentshilpindia.gov.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఒరిజినల్ సర్టిఫికెట్లు, బయోడేటాతో ఉదయం 10 గంటలకు హాజరు కావాలని సూచించారు.

సంబంధిత పోస్ట్