మగ్దుంపల్లి గ్రామంలో హనుమాన్ మందిర్ వినాయకుడి నిమజ్జనం

3చూసినవారు
మగ్దుంపల్లి గ్రామంలో హనుమాన్ మందిర్ వినాయకుడి నిమజ్జనం
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం మగ్దుంపల్లి గ్రామంలో హనుమాన్ మందిర్, వినాయకుడి నిమజ్జనం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన లడ్డూ వేలం పాటలో చెల్మెడ వీరన్న పటేల్ రూ. 22,001, రాం రాఘవేందర్ రూ. 21,001, బోయిని శేఖర్ రూ. 11,001, ఇంతియాజ్ రూ. 7,001, లింగంపల్లి సాయికుమార్ రూ. 6,001, రాం శ్రీనివాస్ రూ. 2,101, వనంపల్లి మల్లేశం రూ. 2,101 చొప్పున లడ్డూలను కైవసం చేసుకున్నారు. ఈ వేలం పాటలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్