అంబేద్కర్ చెప్పిన మార్గంలో పయనిద్దాం: మంత్రి

1025చూసినవారు
అంబేద్కర్ చెప్పిన మార్గంలో పయనిద్దాం: మంత్రి
పిల్లుట్ల గ్రామంలో ఆదివారం డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి దామోదర రాజనర్సింహ, ప్రతి ఒక్కరూ అంబేద్కర్ చూపిన మార్గంలో పయనించాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడు అంబేద్కర్ అని, అణగారిన వర్గాల కోసం నిరంతరం పోరాటం చేసిన మహానీయుడని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన అంబేద్కర్ ఆశయాలను స్మరించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్