సంగమేశ్వర ఆలయంలో మహా పడిపూజ: భక్తిశ్రద్ధలతో భజనలు, అన్నదానం

0చూసినవారు
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల కేంద్రంలోని సంగమేశ్వర ఆలయంలో ఆదివారం, మాఘ పౌర్ణమి సందర్భంగా మహా పడిపూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ పూజలో శివ భక్తులు భక్తిశ్రద్ధలతో భజనలు, పాటలు పాడుతూ సంగమేశ్వరుని స్తుతించారు. గ్రామ పెద్దలు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. మునిపల్లి నూతన సర్పంచ్ దంపతులు కూడా ఈ మహా పడిపూజలో పాల్గొన్నారు. మాఘ పౌర్ణమి, ఆదివారం కలసిరావడం భక్తులకు విశేషంగా భావిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్